అమెరికా వెళ్లేందుకు చౌకైన టికెట్స్‌.. ఎయిర్ ఇండియా బంపర్‌ ఆఫర్‌

4 అక్టోబర్‌ 2023

టాటా గ్రూప్ యాజమాన్యంలో ని ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రారంభించింది. 

ఎయిర్‌ ఇండియా

ఈ ఎయిర్‌ ఇండియా ఆఫర్‌లో భాగంగా విమాన ప్రయాణికులు భారతదేశం, అమెరికా మధ్య చౌక విమాన టిక్కెట్ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

విమాన ప్రయాణం

ఎయిర్ ఇండియా ఈ ఆఫర్ పేరు ఫ్లై ఎయిర్ ఇండియా సేల్ ఆఫర్‌ను ముందుకు తీసుకువచ్చింది.

ఫ్లై ఎయిర్ ఇండియా సేల్

ఈ ఆఫర్‌లో భాగంగా ఇందులో మీరు చౌక ధరలలో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది.

చౌర ధరలలో టికెట్‌

ఎయిర్ ఇండియా ఈ ఫ్లై ఎయిర్ ఇండియా సేల్ అక్టోబర్ 5, 2023 వరకు కొనసాగుతుంది. ఇందులో చౌకగా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు

ఎయిర్‌ ఇండియా సేల్‌

భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లడానికి మీరు 1 అక్టోబర్ 2023 నుంచి 15 డిసెంబర్ 2023 మధ్య చౌక టిక్కెట్‌లను పొందవచ్చు

విమాన ప్రయాణం

ఈ సేల్‌ అక్టోబర్‌ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో చౌకగా విమాన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు

చౌకగా విమాన టికెట్స్‌

మీరు రాబోయే కాలంలో యుఎస్ వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఎయిర్ ఇండియాలో ప్రయాణించవచ్చు

యూఎస్‌కు ప్రయాణించాలంటే