5 అక్టోబర్ 2023
పీఎం మోడీ ఉజ్వల పథకం కింద కోట్లాది మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకగా అందించింది.
ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని రూ.200కి బదులుగా రూ.300కి పెంచుతూ మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ప్రకటించిన తర్వాత ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు ఇప్పుడు రూ.600 విలువైన గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం దాదాపు 37 రోజుల వ్యవధిలో రెండోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించడం మంచి పరిణామమనే చెప్పాలి
దీని ప్రయోజనం 10 కోట్ల మంది లబ్ధిదారులకు అందనుంది. గత ఆగస్టు 29న ప్రభుత్వం రూ.200 తగ్గించింది.
ఈ సిలిండర్ ధరను మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.200 నుండి రూ.300కి పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్ తెలిపారు.
ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఆ తర్వాత రూ.700కి లభించే గ్యాస్ సిలిండర్ రూ.600కు వచ్చేస్తోంది.