ఎస్‌బీఐ రుణ గ్రహీతలకు షాకిచ్చింది
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటుని 5 బేసిస్ పాయింట్లు పెంచింది
ఈ పెంపుతో రుణ గ్రహీతలు చెల్లించే ఈఎంఐలు మరింత భారం
తాజా నిర్ణయంతో ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు పెరగనున్నాయి
జూలై 15 నుంచి అమల్లోకి
ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్ 8.50 శాతం నుంచి 8.55 శాతానికి
ఒక్కరోజు, నెల రుణాలపై ఐదు బేసిస్ పాయింట్లు పెరగడంతో రుణ రేటు 8 శాతం, 8.15 శాతానికి
ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 8.45 శాతానికి
రెండేండ్ల ఎంసీఎల్‌ఆర్ 8.65 శాతంగా నమోదైంది
ఇక్కడ క్లిక్ చేయండి