జూలై నెలలో వాహనాల అమ్మకాలు జోరుగా ఉన్నాయి. వాటి లెక్కలెంటో చూద్దాం.

2 August 2023

చిప్‌ల కొరత కారణంగా గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది వాహనాల విక్రయాలు స్వల్పంగానే పెరిగాయి

 మారుతి- 2023 జూలైలో 1,81,630 ఉండగా, 2022ఇదే కాలంలో 1,75,916 యూనిట్లు

హ్యుందాయ్‌ - 2023 జూలై నెలలో 66,701 ఉండగా, 2022 ఇదే నెలలో 63,851 ఉంది

 టాటా మోటర్స్‌ - 2023 జూలైలో 80,633, 2022 జూలైలో 81,790 యూనిట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

 మహీంద్రా కంపెనీకి చెందిన వాహనాలు- 2023 జూలో 36,205, 2022 జూలైలో28,053 యూనిట్లు

టయోటా కంపెనీకి చెందిన వాహనాలు - 2023 జూలైలో 21,911, 2022 జూలైలో 19,693 యూనిట్లుగా ఉంది

ఎంజీ మోటర్‌ కంపెనీ వాహనాలు - 2023 జూలైలో 5,012, 2022 జూలైలో 4,013 యూనిట్ల విక్రయాలు

అయితే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వాహనాల విక్రయాలు స్వల్పంగానే పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి