మీరు హాస్టళ్లలో ఉంటున్నారా..? ముందుగా ఈ విషయం తెలుసుకోవడం మంచిది
జీఎస్టీ భారం కారణంగా ఇక నుంచి హాస్టల్ అద్దె భారీగా పెరిగే అవకాశలు ఉన్నాయని తెలుసుకోండి
హాస్టల్ వసతిపై విద్యార్థులు, ఉద్యోగులు చెల్లింపులపై 12 శాతం జీఎస్టీ
ఈ విషయాన్ని అథార్టీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించింది. దీంతో మీ జేబుపై మరింత భారం
హాస్టళ్లు, డార్మిటార్‌లు నివాస గృహల పరిధిలోకి రావని బెంగళూరు ఏఏఆర్ ప్రత్యేక బెంచ్ వెల్లడి
నివాస గృహాల పరిధిలోకి రాని కారణంగా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండదు
బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరీస్ స్టే ఎల్‌ఎల్‌పీ వేసిన పిటిషన్‌పై విచారణ
హాస్టళ్లు నివాస గృహాలు కావని, ఇవి వసతి సేవలు అందించడానికి అధికంగానే వసూలు చేస్తున్నాయని తెలిపింది
ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత జూలై 17, 2022 నుంచి అమలులోకి రానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి