22 August 2023
రెనో నుంచి ఎలక్ట్రిక్ క్విడ్.. రెండు వెర్షన్‌లు అందుబాటులో..
ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనో వచ్చే 3-4 ఏళ్లలో 9 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకుంటోంది
అందులో భాగంగా తన ఎంట్రీ లెవెల్ కారు క్విడ్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ సహా రెండు ఈవీలను అందుబాటులోకి తేవాలనుకుంటోంది
తొలి ఈవీ మోడల్‌ను వచ్చే ఏడాది చివర్లో లేదా 2025లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు రెనో ఇండియా సీఈఓ, ఎండీ తెలిపారు
డాసియా స్ర్పింగ్ ఎలక్ట్రిక్ రూపంలో ఇప్పటికే యూరప్ మార్కెట్లో అమ్ముడవుతున్న క్విడ్ ఎలక్ట్రిక్ కార్లు
ఈ ఎలక్ట్రిక్ కార్ల ధర భారత్‌లో అయితే సుమారు రూ.10 లక్షల లోపు ఉండవచ్చని అంచనా
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న ఎంట్రీలెవెల్ ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా తీసుకువస్తోంది
ఈ ఎలక్ట్రిక్ క్విడ్ టాటా టియాగో ఈవీ, ఎంజీ కోమెట్ ఈవీ, సిట్రోయెన్ ఈ సీ3కి పోటీ భారత్ మార్కెట్లోకి ఎంట్రీ
)ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనో వచ్చే 3-4 ఏళ్లలో 9 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకుంటోంది
ఇక్కడ క్లిక్ చేయండి