నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

18 సెప్టెంబర్ 2023

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సరైన నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోన్న విషయం తెలిసిందే

ఆర్బీఐ 

రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించిన నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని, ఆయా బ్యాంకులపై కన్నేసింది ఆర్బీఐ

 నిబంధనలు

ఆర్బీఐ సూచించిన నియమాలను పాటించని బ్యాంకుల పనితీరును పరిశీలించి ఆ బ్యాంకులకు భారీ జరిమానా వేస్తోంది

నియమాలు

గుజరాత్‌లోని నాలుగు బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించిన నిబంధనలు పాటించడం లేదని జరిమానా విధించింది

నాలుగు బ్యాంకులు

ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిన  బారామతి కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించింది

బారామతి కో-ఆపరేటివ్ బ్యాంక్‌

బేచరాజీ సిటిజన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తూ ప్రకటించింది

బేచరాజీ సిటిజన్స్ కో-ఆపరేటివ్

వాఘోడియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు 5 లక్షల రూపాయలు విరామ్‌గాం మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.5 లక్షల రూపాయల జరిమానా

వాఘోడియా అర్బన్ కో-ఆపరేటివ్

వెల్లుల్లి వంటను రుచిగా మరియు సుగంధాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నమాట

రూల్స్‌ ఉల్లంఘన