పోస్ట్ ఆఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌ ఇలా చేస్తే నెలకు రూ. 9,250 ఆదాయం

17 April 2024

TV9 Telugu

పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు ఉన్నప్పటికీ నెలవారీ ఆదాయ పథకం పెట్టుబడిదారుడికి ప్రతి నెలా ఆదాయాన్ని అందించే బెస్ట్ స్కీమ్స్‌ ఉన్నాయి

స్కీమ్స్‌

పోస్ట్ ఆఫీస్‌లో అమలులో ఉన్న అద్భుతమైన స్కీమ్‌ ఇలా చేస్తే ప్రతి నెలకు 9,250 రూపాయల వరకు ఆదాయం అందుకోవచ్చు

నెలనెల ఆదాయం

ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఒంటరిగా ఖాతా తెరిస్తే గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌

ఈ మొత్తం కనీసం 5 ఏళ్ల పాటు డిపాజిట్ చేయాలి. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీ నుంచి మీరు ప్రతి నెలా ఆదాయాన్ని పొందుతారు

ఐదేళ్ల పాటు

మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ ఖాతాను తెరిచి రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే, మీరు ప్రతి నెలా రూ. 9,250 వరకు అదనపు ఆదాయం

ఉమ్మడి అకౌంట్‌

ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌  స్కీమ్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసినట్లయితే రూ.9 లక్షల డిపాజిట్‌పై ప్రతి నెలా రూ.5500 వడ్డీ లభిస్తుంది

ప్రతినెల వడ్డీ

ప్రస్తుతం పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో 7.4 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. మీరు పిల్లల పేరు మీద కూడా ఖాతాను తెరవవచ్చు

వడ్డీ

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ ఖాతాను తెరవడానికి ఇంటి చిరునామా, ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

డాక్యుమెంట్లు