1 September 2023
మొబైల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. OnePlus 12R 5G స్మార్ట్ ఫోన్
వన్‌ప్లస్ 12ఆర్ 5జీ పేరుతో త్వరలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రాసెస్‌తో పని చేస్తుంది
5,500mAh బ్యాటరీ సామర్థ్యంతో 100w ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ మొబైల్ రానుంది
OISతో 50 మెగాపిక్సల్ కెమెరా ఆప్షన్‌ను ఉండనుంది. అద్భుతమైన కెమెరా క్వాలిటీ ఉన్నట్లు తెలుస్తోంది
సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సల్‌గా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా కెమెరా క్వాలిటీ బాగానే ఉండనున్నట్లు తెలుస్తోంది
ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం
OnePlus 12R 5G ఈ ఏడాది చివర్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది
ఈ ఫోన్ ధర మాత్రం వెల్లడి కాలేదు. దాదాపు రూ.50,000 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
ఈ స్మార్ట్‌ఫోన్ మరిన్ని అద్భుతమైన ఫీచర్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది
ఇక్కడ క్లిక్ చేయండి