మల్టిపుల్ క్రెడిట్ కార్డులతో లాభాలు, నష్టాలు
చాలా మంది ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడుతుంటారు
ఎక్కువ క్రెడిట్ కార్డులుండటం లాభాలు ఏంటో తెలుసుకుందాం
ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంట్ లిమిట్ ఎక్కువగా ఉంటుంది
గడువులోగా పేమెంట్ చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది
క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, ఆఫర్లు లభిస్తాయి ఇప్పుడు నష్టాలు ఏంటో తెలుసుకుందాం
ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల ఖర్చు పెరుగుతుంది
అన్ని కార్డులను మేనేజ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది
గడువు దాటి చెల్లింపులు చేస్తే రిస్క్‌లో పడిపోతారు
ఇక్కడ క్లిక్ చేయండి