ఈ ఏడాది చివరి నాటికి మారుతి ఎలక్ట్రిక్‌ కారు..బ్యాటరీ ప్లాంట్‌ ఏర్పాటు

12  January 2024

TV9 Telugu

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వాహ కొనసాగుతోంది. ఈవీ వాహనాల సంఖ్య సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 

ఈవీ కార్లు గిరాకీ

ఎలక్ట్రిక్‌ వాహనాలను దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ మాడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.

మారుతి సుజుకీ

ఈ ఏడాది చివరినాటికి తన తొలి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా చెప్పాయి.

ఈ ఏడాది చివరిలో ఈవీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.750 కోట్ల లిథియం-అయాన్‌ బ్యాటరీ సెల్స్‌, మాడ్యుల్స్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు మారుతి సుజుకీ

 ఆర్థిక సంవత్సరంలో

ఈ ఏడాదిలోనే దేశీయ మార్కెట్లోకి ఈవీని విడుదల చేయడంతోపాటు యూరప్‌, జపాన్‌ దేశాలకు ఎగుమతి చేసే ఆలోచన కూడా సంస్థకు ఉన్నదన్నారు ఈడీ రాహుల్‌ భారతి

ఈ ఏడాదిలోనే

గుజరాత్‌లో తోషిబా కార్పొరేషన్‌, డెన్సో కార్పొరేషన్‌, సుజుకీ మోటర్‌ కార్పొరేషన్‌లు కలిసి లిథియం-అయాన్‌ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయి.

బ్యాటరీ ప్లాంట్‌

మారుతీ సుజుకీ తీసుకువచ్చే ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎండీ రాహుల్‌ భారతి తెలిపారు.

ఫీచర్స్‌

 పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది.

మార్కెట్లో ఈవీ వాహనాలు