మారుతి కార్లపై కళ్లు చెదిరిపోయే ఆఫర్లు.. ఏ మోడల్‌ ఎంత డిస్కౌంట్‌ అంటే

08 June 2024

TV9 Telugu

మారుతి సుజుకీ పలు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. వివిధ మోడళ్లకు చెందిన కార్లపై ఎలాంటి తగ్గింపు ఉందో తెలుసుకుందాం.

మారుతి సుజుకీ

నగదు రాయితీ కింద రూ.40 వేలు, ఎక్సేంజ్‌ బోనస్‌ కింద మరో రూ.15 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద రూ.2 వేలు కలుపుకొని మొత్తంగా రూ.57 వేల వరకు ప్రయోజనం లభించనున్నది. ఈ కారు ధర రూ.6.66-9.88 లక్షలు.

బాలెనో

నగదు రాయితీ కింద రూ.15 వేలు, ఎక్సేంజ్‌ బోనస్‌ కింద, రూ.10 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.2 వేలు. మొత్తం రూ.27 వేలు ప్రయోజనం.  ఈ కారు రూ.7.51-13.04 లక్షలు.

మారుతి ఫ్రాంక్స్‌

ఈ కారుపై నగదు డిస్కౌంట్‌ కింద రూ.20 వేలు, ఎక్సేంజ్‌ బోనస్‌ రూ.50 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.4 వేలు. దీని ధర రూ.18.43 లక్షలు. హైబ్రిడ్‌ మాడల్‌కు మాత్రమే ఈ ప్రత్యేక డిస్కౌంట్‌. 

గ్రాండ్‌ విటారా

ఈ మాడల్‌పై నగదు డిస్కౌంట్‌ కింద రూ.50 వేలు, ఎక్సేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ వంటివి ఈ మాడల్‌పై సంస్థ ఇవ్వడం లేదు. రూ.12.74 లక్షల నుంచి రూ. 14.95 లక్షల లోపు.

జిమ్నీ

ఎక్సేంజ్‌ బోనస్‌ కింద రూ.20 వేలు డిస్కౌంట్‌ కల్పిస్తుంది. ఈ మాడల్‌ రూ.11.61 లక్షల నుంచి రూ.14.77 లక్షల లోపు ఉంది.

ఎక్స్‌ఎల్‌6

ఈ మాడల్‌పై నగదు డిస్కౌంట్‌ కింద రూ.20 వేలు, ఎక్సేంజ్‌ బోనస్‌ కింద మరో రూ.25 వేలు కలుపుకొని మొత్తంగా రూ.45 వేలు.  ఈ మాడల్‌ ధర రూ.9.40-12.29 లక్షలు.

సియాజ్‌

నగదు రాయితీ రూ.40 వేలు, ఎక్సేంజ్‌ బోనస్‌ రూ.15 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.3 వేలు. మొత్తంగా రూ.58 వేలు ప్రయోజనం. ఆటోమేటిక్‌ వెర్షన్‌కు మాత్రమే ఈ ఆఫర్‌లు. ఈ కారు రూ.5.84 -8.11 లక్షలలోపు.

ఇగ్నిస్‌