23 August 2023
తక్కువ ధరకే అందుబాటులో ఉన్న 5 కార్లు ఎలక్ట్రిక్ కార్లు
ఈరోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. రవాణా కోసం చౌకైన మార్గాలను ఎంచుకుంటున్నారు
ఇక వినియోగదారుల మైండ్‌సెట్‌ను దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు అందుబాటు ధరలకే ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు
మీరు ఎలక్ట్రిక్ కారునే కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, అత్యంత తక్కువకే, మంచి కంపెనీలకు చెందిన 5 ఉత్తమ కార్లు
ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్. దీని ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్‌తో 230 కి.మీ
బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఒక్కసారి ఛార్జ్‌తో 250 నుండి 310 కి.మీ
మరో ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ EC3. దీని ప్రారంభ ధర రూ. 11.50 లక్షలు(ఎక్స్-షోరూమ్).ఒక్కసారి ఛార్జ్‌తో 320 కి.మీ
టాటా ఎలక్ట్రిక్ సెడాన్ కారు టిగోర్. దీని ప్రారంభ ధర రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభం. ఒక్కసారి ఛార్జ్‌తో 315 కి.మీ
ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్. ఈ కారు ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం, ఒక్కసారి ఛార్జ్‌తో 312 కి.మీ
ఇక్కడ క్లిక్ చేయండి