తక్కువ EMI , ఎక్కువ మైలేజ్ తో అదిరిపోయే బైక్ మీకోసం...
కొత్త బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా? అది కూడా అధిక మైలేజ్ టూవీలర్ కోసం చూస్తున్నారా?
మైలేజ్ అనగానే గుర్తుకు వచ్చే బైక్స్ జాబితాలో బజాజ్ సీటీ 110 ఎక్స్ కూడా ఒకటి.
దీని మైలేజ్ లీటరుకు 70 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు.
ఎక్కువ మైలేజ్ కోరుకునే వారు ఈ బైక్ కూడా పరిశీలించొచ్చు.
మీరు తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.
నెలకు రూ. 1500 కడితే చాలు. అంటే రోజుకు దాదాపు రూ. 50 పొదుపు చేస్తే సరిపోతుంది.
బజాజ్ సీటీ 110 ఎక్స్ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 69 వేలుగా ఉంది.
ఆన్‌రోడ్ ధర రూ. 79 వేల వరకు ఉండొచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి