కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర ప్రయాణం.. 

Ravi Kiran

01 June 2024

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర ప్రయాణం.. ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఈ రెండు నగరాలను కేవలం గంటన్నరలో కవర్ చేసేయొచ్చు. 

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర

కడప ఎయిర్‌పోర్ట్ నుంచి దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. 

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర

కడప నుంచి వయా హైదరాబాద్‌ మీదుగా గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ నగరాలకు

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర

కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, మైసూరు..

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర

కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్‌, హుబ్లీ, లక్నోకు ఇంటర్‌కనెక్టింగ్ ఫ్లైట్‌లలో వెళ్లొచ్చు. 

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర

ప్రతిరోజు కడప టూ హైదరాబాద్‌ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే సోమ, బుధ, శుక్ర, ఆదివారం కడప-విజయవాడ-కడప విమాన సర్వీసులు..

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర

సోమ, బుధ, శుక్ర, ఆదివారం చెన్నై-కడప-చెన్నై సర్వీసులు.. మంగళ, గురు, శనివారాలలో బెంగళూరు-కడప-బెంగళూరు విమాన సర్వీసులు.. 

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర

మంగళ, గురు, శనివారం కడప-విశాఖపట్నం-కడప విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కడప ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ సూచించారు.

కడప టూ హైదరాబాద్.. ఇకపై గంటన్నర