జియోలో ఏ ప్లాన్‌కు ఎంత ధర.. ఎలాంటి ప్రయోజనాలు

07 July 2024

TV9 Telugu

ఇటీవల జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు రీఛార్జ్‌ప్లాన్‌ ధరలు పెంచిన విషయం తెలిసిందే.

రీఛార్జ్‌ప్లాన్‌ ధరలు

రూ.349 ప్లాన్ : ఈ ప్లాన్ ధర మునుపటి ధర రూ.299 నుండి రూ.349కి పెంచింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అపరిమిత ఫోన్ కాల్‌లు, SMS ఉన్నాయి.

5G డేటాతో 28 రోజుల ప్లాన్‌లు

గతంలో రూ.349కి ఆఫర్ చేసిన ఈ ప్లాన్ ఇప్పుడు రూ.399కి పెరిగింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా, అపరిమిత ఫోన్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి.

28 రోజుల ప్లాన్‌లు:

ఈ ప్లాన్ ధర గతంలో రూ.399 నుంచి రూ.449కి పెరిగింది. ఈ ప్లాన్ రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ఇది అపరిమిత ఫోన్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లను కూడా కలిగి ఉంటుంది.

28 రోజుల ప్లాన్‌లు:

రూ.629 ప్లాన్: ఈ ప్లాన్ ధర రూ.533 కాగా, ఇప్పుడు రూ.629కి పెంచింది. రోజుకు 2GB డేటా, అపరిమిత ఫోన్ కాల్‌లు, SMS కూడా ఉన్నాయి.

5G డేటాతో 56 రోజుల ప్లాన్: 

రూ.859 ప్లాన్: ఇంతకుముందు ఈ ప్లాన్‌ ధర రూ.719 ఉండేది. ఇప్పుడు రూ.859గా ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అపరిమిత ఫోన్ కాల్‌లు, SMS కూడా ఉన్నాయి.

85 రోజుల ప్లాన్‌లు: 

ఈ ప్లాన్ ధర గతంలో రూ.999గా ఉన్న రూ.1199కి పెంచింది. ఈ ప్లాన్‌లో రోజుకు 3GB డేటా, అపరిమిత ఫోన్ కాల్‌లు, SMS కూడా ఉన్నాయి.

85 రోజుల ప్లాన్‌లు:

ఈ ప్లాన్ ధర గతంలో రూ.2999 ఉండగా, ఇప్పుడు రూ.3599కి చేరింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా, అపరిమిత ఫోన్ కాల్‌లు, SMS కూడా ఉన్నాయి.

5G డేటాతో వార్షిక ప్లాన్: