31 August 2023

 భారత మార్కెట్లోకి 108MP కెమెరాతో మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌

దేశంలో ఎన్నో స్మార్ట్‌ ఫోన్లు విడుదల అవుతున్నాయి. ఇందులో భాగంగా మరో ఫోన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది

108 మెగాపిక్సల్‌ కెమెరాతో అద్భుతమైన ఫీచర్స్‌ కలిగిన మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదలకు సిద్ధమవుతోంది

Infinix Zero 30 5G త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. 6.78 అంగుళాల 10-బిట్‌ AMOLED డిస్‌ప్లే

ఇది OIS మద్దతులో 108 మెగాపిక్సల్‌ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జ్‌

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ముందు భాగంలో 50 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరాను  అందించింది కంపెనీ

ఈ స్మార్ట్‌ ఫోన్‌ 60fps వద్ద 4కే క్వాలిటీ వీడియో రికార్డు చేసుకునేందుకు మద్దతు ఇస్తుంది

ఈ స్మార్ట్‌ ఫోన్‌ Mediak Tak Diamond City 8020 SoC ద్వారా పని చేస్తుందని కంపెనీ వెల్లడి

ఈ స్మార్ట్‌ ఫోన్‌ 60 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది