మరో చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ ఆల్టో.. చిన్న కారు అయినా భలే అమ్మకాలు
4 August 2023
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకీ
మారుతి సుజుకీ ఎంట్రీలెవల్ మాడల్ ఆల్టో మరో చరిత్రను సృష్టించింది
మారుతి ఆల్టో కారు 45 లక్షల విక్రయ మైలురాయికి చేరుకుంది.
25 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మాడల్ ఇప్పటికీ విక్రయాల్లో ముందుంది
2004లో అత్యధికంగా అమ్ముడుపోయిన మాడల్ కూడా ఇదే కావడం విశేషం
008లో 10 లక్షల మార్క్‌కు చేరుకోగా.. 2012లో 20 లక్షలకు, 2016లో 30 లక్షలకు చేరుకుంది
ఈ మారుతి ఆల్టో ఆగస్టు 2020లో 40 లక్షల మార్క్‌ను అధిగమించింది
కంపెనీపై వినియోగదారుల నమ్మకానికి ఇదే నిదర్శమని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు
ఇక్కడ క్లిక్ చేయండి