నిత్యం లక్షల్లో జనాలను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి రైళ్లు. ఇక ఈ రైలు ప్రయాణానికి ఐఆర్‌టీసీ యాప్, వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేస్తుంటాం.
ఫ్రెండ్ కోసం రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.?
అప్పుడప్పుడూ మన ఐఆర్‌సీటీసీ ఖాతా నుంచి మన ఫ్రెండ్స్, బంధువుల కోసం కూడా రైలు టికెట్ బుక్ చేస్తుంటాం. IRCTC రూల్స్ మారాయి. ఇకపై అలాంటివారి జైలుకే. అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్రెండ్ కోసం రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.?
మీ పర్సనల్ IRCTC ఐడీ ద్వారా ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే.. మూడేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందని ఆ వార్త సారాంశం.
ఫ్రెండ్ కోసం రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.?
అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రైల్వే శాఖ, IRCTC కీలక ప్రకటన చేసింది. ఇవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేసింది
ఫ్రెండ్ కోసం రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.?
IRCTC ఎలాంటి రూల్స్ మార్చలేదని.. తమ పర్సనల్ ఐడీ ద్వారా ఎవరికైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.
ఫ్రెండ్ కోసం రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.?
అలాగే ఆధార్ కార్డు సంబంధిత యూజర్ నెలకు 12 టికెట్లు బుక్ చేయవచ్చునని క్లారిటీ ఇచ్చింది.