గతేడాది కంటే ఎక్కువ మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారని భావిస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు
2021-22 ఆర్థిక సంవత్సరానికి గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు
శరవేగంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వేతన జీవులు, పన్ను చెల్లింపు దారులకు సంజయ్ మల్హోత్రా ధన్యవాదాలు తెలిపారు
గడువు పొడిగిస్తారని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి క్షణం వరకూ వేచి ఉండవద్దని సూచన
ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసేందుకు చివరి గడువు ‘జూలై 31, గడువు పెంచేది లేదని సంజయ్ మల్హోత్రా తెలిపారు
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఐటీ చెల్లింపుల్లో ఏడాది 10.5 శాతం గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుల్లో 12 శాతం గ్రోత్ ఉండవచ్చు
ఎక్సైజ్ డ్యూటీ వసూళ్ల గ్రోత్ 12 శాతం లోపే ఉంటుందని అంచనా
ఏదేమైనా గడువు పెంచే ప్రసక్తే లేదని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు
ఇక్కడ క్లిక్ చేయండి