చైనా తలుచుకుంటే.. రూ. 30 వేలకే పసిడి..
27 September 2025
Prudvi Battula
బంగారం చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా 3750 డాలర్లు పైనే పలుకుతుంది.
బంగారం భారీగా పెరుగుతున్న తరుణంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారిని కళ్ళ నీళ్లు పెట్టిస్తుందన్నది నిజం.
భారతీయులు బంగారం కొనుగోలు చేయడం సాంప్రదాయంగా భావిస్తారు. వివాహాది శుభకార్యాల అన్నింటిలోనూ బంగారం తప్పనిసరి.
ఇలాంటి సమయంలో దేశంలో తులం బంగారం ధర ఏకంగా 1.18 లక్షల రూపాయలు దాటడంతో కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది.
అయితే బంగారం ధర ఇంత భారీగా పెరగడానికి కారణం డాలర్ విలువ పతనం, చైనా విపరీతంగా బంగారం నిలువలను పెంచుకోవడం.
ఈ సమయంలో చైనా కొన్ని నిర్ణయాలను తీసుకుంటెక్ మాత్రం బంగారంభారీగా ధర తగ్గే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.
గత ఐదు సంవత్సరాలుగా చైనా సెంట్రల్ బ్యాంకు పెద్ద ఎత్తున బంగారం కనుగోలు చేసి నిల్వలను భారీగా పెంచుకుంది.
ఐదు ఏళ్లలో చైనా దాదాపు 2000 టన్నుల బంగారం కొని నిల్వ చేసుకున్నట్టు బిజినెస్ నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా పసిడి నిల్వలను పెంచుకోవడం ఆపితే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
అలాగే భవిష్యత్తులో డాలర్ విలువ పెరిగినట్లయితే బంగారం ధర భారీగా తగ్గుతుంది. రూ. 30 వేలకే లభించే అవకాశం ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ మొక్కలు ఉంటే.. ఇంటికి అరిష్టం.. వెంటనే తొలగించండి..
రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం..
చేప తల తింటే.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్