ప్రతి ఏటా పెరుగుతున్న గృహాల విక్రయాలు
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, పుణె, ముంబై నగరాలల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టుల క్రయవిక్రయాలపై జేఎల్‌ఎల్ అధ్యయనం
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి
జనవరి-జూన్ మధ్యకాలంలో గృహాల అమ్మకాల తీరు
బెంగళూరు: 2022లో 23,452, 2023లో 26,625 గృహాలు అమ్మకాలు
ముంబై: 2022లో 23,802, 2023లో 26,188 గృహాల అమ్మకాలు
పుణే: 2022లో16,802, 2023లో 25,201 గృహాల అమ్మకాలు
ఢిల్లీ: 2022లో 18,709, 2023లో 19,507 గృహాల అమ్మకాలు
హైదరాబాద్: 2022లో 9,449, 2023లో 15,9,25 గృహాల అమ్మకాలు
ఇక్కడ క్లిక్ చేయండి