ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.. ఎ
క్కువ ఉంటే..
28 october 2023
బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా భారతీయులను బంగారాన్ని విడిగా చూడలేం.
అంతలా బంగారం మనలో ఒక భాగమై పోయింది. అందుకే ఏ చిన్న అకేషన్ వచ్చినా సరే కొంత బంగారాన్ని కొనేద్దామనే ఆలోచనల
ో ఉంటారు.
బంగారంపై పెట్టుబడి పెట్టే వారు మనలో చాలా మందే ఉంటారు. అయితే ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండాలన్న దానిపై ని
బంధనలు ఉన్నాయని తెలుసా.?
ప్రస్తుతం భారత దేశంలో బంగారం పరిమితి నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు. దీంతో బంగారిని సంబంధించి ఎంత కొనుగో
లు చేయాలన్న దానిపై ఎలాంటి నిబంధన లేదు.
అయితే ఓ అంచనా సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్.. ఒక వ్యక్తి దగ్గర ఎంత గోల్డ్ ఉండాలన్న దానిపై ఒక పరి
మితిని తీసుకొచ్చింది.
ఈ నిబంధన ప్రకారం ఒక పురుషుడి వద్ద 100 గ్రాములు, పెళ్లి అయిన మహిళ దగ్గర 500 గ్రాములు, పెళ్లి కానీ స్త్రీల
వద్ద 250 గ్రాముల బంగారం ఉండొచ్చని చెబుతోంది.
అయితే ఇంతకంటే ఎక్కువ బంగారం ఉండడం నేరమా అంటే.. అలా ఏం లేదని చట్టం చెబుతోంది. బంగారం పై గల ఈ పరిమితి ఆదాయ
పన్ను లెక్కింపు కోసం మాత్రమే.
ఈ పరిమితికి మించిన బంగారం ఉంటే.. దానికి సంబంధించిన రసీదులు ఉంటే సరిపోతుంది. సరైన పేపర్లు చూపిస్తే ఇన్‌కమ్
ట్యాక్స్ అధికారులు బంగారాన్ని జప్తు చేయరు.
ఇక్కడ క్లిక్ చేయండి..