బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ. 69వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

25 October 2023

ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల పోర్ట్ ఫోలియోలో హాప్(HOP) ఎలక్ట్రిక్ మొబిలిటీ తన ఉనికిని చాటుకొనేందుకు ఆఫర్లను ప్రకటించింది. 

ఎలక్ట్రిక్‌ మొబిలిటీ

 ఈ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లపై గొప్ప డీల్స్‌ను ప్రకటించింది. 

గొప్ప డీల్‌ ప్రకటన

హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫెస్టివ్ సీజన్ ధమాఖా పేరుతో పండుగ సేల్ ప్రారంభించింది. దీనిలో ఆఫర్ల వివరాలను అందించింది.

ఫెస్టివ్ సీజన్ ధమాఖా పేరుతో..

హాప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 69,000 కే కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు లైఫ్(LYF) మోడల్‌ స్కూటర్ ను సులభమైన ఈఎంఐ ఆప్షన్లను తీసుకోవచ్చు.

స్కూటర్‌ ధర

ఇక్కడ కస్టమర్‌లు కేవలం నెలకు రూ. 1,899, లియో మోడల్‌కు నెలకు రూ. 2,199, స్పీడ్ మోటార్ సైకిల్ ఓక్సోకు రూ. 3,499 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఈఎంఐ

హాప్ నుంచి రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి పేర్లు లియో, లైఫ్. ఈ ఫీచర్-లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆకట్టుకునే 72V ఆర్కిటెక్చర్‌తో వస్తాయి. 

హాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణి

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు గరిష్టంగా 125 కిమీల పరిధిని అందిస్తాయి. ఇ-స్కూటర్లు కఠినమైన భూభాగంలో సాఫీగా ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 

గరిష్ట వేగం 125 కి.మీ

180 కిలోల లోడింగ్ సామర్థ్యంతో నిటారుగా ఉండే వాలులను అధిగమించగల శక్తిని కలిగి ఉంటాయయని కంపెనీ తెలిపింది.

లోడింగ్‌ సామర్థ్యం