మనీలాండరింగ్ చట్ట పరిధిలోకి జీఎస్టీ నెట్‌వర్క్
వస్తు, సేవల పన్ను, నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి తెచ్చింది
పన్ను ఎగవేసిన బిల్లును తారుమారు చేసే వారిపై కఠిన చర్యలు
దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ
నకిలీ ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్, నకిలీ ఇన్‌వాయిస్‌లులు జీఎస్టీ పరిధిలోకి..
ప్రభుత్వ నిర్ణయంతో పీఎంఎల్‌ఏ చట్టం కింద జీఎస్టీ నుంచి సమాచారం కోరవచ్చు
నకిలీ బిల్లింగ్ ద్వారా ట్యాక్స్ ఎగవేతను నిరోధించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం
జీఎస్టీఎన్ వివరాలను పీఎంఎల్‌ఏ సెక్షన్ 66(1) కింద పంచుకుంటారు
జీఎస్టీఎన్ చిన్న వ్యాపారులకు వారి ఖాతాలను ఉంచడానికి సాఫ్ట్‌వేర్ కూడా అందుబాటులో
ఇక్కడ క్లిక్ చేయండి