10 September 2023

ఇక నుంచి ఆఫ్‌లైన్‌లోనూ పేమెంట్స్!

దేశవ్యాప్తంగా నగదు మార్పిడికి ప్రధాన వనరుగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్‌.

ఆధునిక యుగంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పెరుగుతున్న నగదు రహిత లావాదేవీలు.

దేశంలో లావాదేవీలన్నీ యూపీఐ ద్వారా చేసేందుకు మక్కువ చూపుతున్న జనం. 

యూపీఐ రంగంలో సరి త్వరలో అందుబాటులోకి యూపీఐ లైట్ ఎక్స్ కొత్త సదుపాయం.

యూపీఐ లైట్‌ను ప్రవేశ పెట్టిన నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NCPI).

గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023 లో కొత్త యూపీఐ టెక్నాలజీని అవిష్కరించిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.

వ్యాపారులు, కస్టమర్లు ఆఫ్‌లైన్‌లో కూడా పేమెంట్స్‌ చేసుకునే వెసుబాటు చేసుకునే అవకాశం.

యూపీఐ పిన్‌ అవసరం లేకుండా రూ.500 వరకు పేమెంట్స్‌ చేసుకునే వీలు కల్పించిన NCPI. 

వ్యాపారులు, కస్టమర్లు ఆఫ్‌లైన్‌లో కూడా పేమెంట్స్‌ చేసుకునే వెసుబాటు చేసుకునే అవకాశం.

ఇంటర్నెట్‌ సదుపాయాలు లేని ప్రాంతాల్లో యూపీఐ పేమెంట్స్‌ చేసుకునేందుకు వీలు కల్పించిన కేంద్రం.