బంగారం ఆ నెలల్లో చౌకగా దొరుకుతుంది.. ఇంకెందుకు లేట్ రెడీ అయిపోండి!
Prasanna Yadla
20 January 2026
Pic credit - Pixabay
దేవుడి పూజల దగ్గర నుంచి ఇంట్లో జరిగే శుభకార్యాల వరకు బంగారం ఉండాల్సిందే. ఎందుకంటే, గోల్డ్ చిన్న ముక్క అయినా మంచి పనులు వద్ద పెట్టాల్సిందే. ఇది ఈనాటిది కాదు ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం కూడా.
శుభకార్యాలు
అంత ప్రాముఖ్యత ఉన్న బంగారం ఇప్పుడు అందరికీ భారంగా మారింది. ఒక రోజు తగ్గితే .. మరొక రోజు కొండెక్కి కూర్చొంటుంది.
బంగారం
ఇక ఈ రోజు అయితే గోల్డ్ రేట్స్ భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పెరిగిన ఈ ధరలు చూసి వాళ్ళు వామ్మో అంటూ షాప్ వరకు వచ్చి కొనకుండా వెనక్కి వెళ్లిపోతున్నారు.
చుక్కలు చూపిస్తోన్న ధరలు
అలాంటి వాళ్ళు ఇక బాధ పడాల్సిన అవసరం లేదు. మీ కోసమే ఈ గుడ్ న్యూస్.. త్వరలో గోల్డ్ రేట్స్ తగ్గబోతున్నాయి.
గుడ్ న్యూస్
ఏంటి ఇది నిజమేనా అని సందేహిస్తున్నారా? అవును మీరు వింటున్నది నిజమే. మరో రెండు నెలల్లో గోల్డ్ చౌకగా దొరకబోతుంది.
భారీగా తగ్గనున్న ధరలు
మార్చి, మే , జూన్, జూలై నెలల్లో పెరిగిన బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి, ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఈ నెలల్లో కొనుగోలు చేయండి.
ఈ మూడు నెలల్లో కొనండి
ఇక జూన్, జూలై లో అయితే పండుగలు ఎక్కువగా ఉండవు. అలాగే, ఈ నెలల్లో ముహుర్తాలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి గోల్డ్ తక్కువ ధరకే దొరుకుతుంది.
తక్కువ ధరకే గోల్డ్
ఆడవాళ్లు బంగారాన్ని ఇప్పుడు కొనే బదులు మరో రెండు నెలలు ఆగి తక్కువ ధరకి కొనుక్కుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది.