14  September 2023

మీ ఏటీఎం పిన్‌ మర్చిపోయారా..? కొత్తగా నమోదు చేసుకోవడం ఎలా..?

మీ సమీపంలోని ఏటీఎం మెషీన్ లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా సురక్షితంగా కొత్త పిన్ నంబర్‌ను పొందే అవకాశం ఉంటుంది

ముందుగా మీరు ఏ బ్యాంకు ఏటీఎం వాడుతున్నారో సరిగ్గా అదే ఏటిం వద్దకు వెళ్లాలి. తర్వాత మెషీన్‌లో కార్డు ఇన్‌సర్ట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై వచ్చే ఆప్షన్‌లను గమనించాలి

 వాటిల్లో బ్యాంకింగ్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఫర్ గెట్ పిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత  బ్యాంకు అకౌంట్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ అడుగుతుంది. ఎంటర్‌ చేయాలి

 తర్వాత మొబైల్‌ నంబర్‌ను వచ్చిన ఓటీపీ వస్తుంది. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఏటీఎం స్ట్రీన్‌పై నమోదు చేయాలి

తర్వాత కొత్త ఏటీఎం పిన్‌ని సెట్ చేసుకోవడానికి ఆప్షన్‌ వస్తుంది. వెంటనే పిన్‌ నంబర్‌ రూపొందించుకుంటే సమస్య తీరిపోయినట్లే

అలాగే పిన్‌ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో కూడా మార్చుకోవచ్చు. ముందు సంబంధిత బ్యాంకు అధికారిక నెట్‌బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి

ఏటీఎం కార్డ్‌ ఆప్షన్‌లోకి వెళ్తే.. ఏటీఎం పిన్‌ ఛేంజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఏటీఎం కార్డుపై సీవీవీ, కార్డ్ నంబర్ చివరి అంకెలు, వాలిడిటీ తేదీ, ఇయర్‌ నమోదు చేయాలి

ఇళ్లు, కారు కొనుగోలు చేసేవారి కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ప్రత్యేక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది