03 September 2023
బ్యాంకులో ఎకౌంట్ ఉంటె ఎటువంటి ఫీజులు వసూలు చేస్తారో తెలుసా?
మీకు బ్యాంక్ ఎకౌంట్ ఉందా.? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.! దేశంలో దాదాపుగా 78% మందికి బ్యాంక్ ఎకౌంట్ ఉంది.
అయితే, బ్యాంక్ లు తమ ఎకౌంట్ హోల్డర్స్ నుంచి కొన్ని ఫీజులు వసూలు చేస్తాయి. అవి చాలా మందికి తెలియదు.
ఇందులో పలు రకాల ఫీజులు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులు వసూలు చేసే ప్రత్యేకమైన 5 రకాల ఫీజుల గురించి తెలుసుకుందాం
బ్యాంక్ మీ ఎకౌంట్ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం కొంత మొత్తం మీ ఎకౌంట్ నుంచి కట్ చేస్తుంది. దీనిని మెయింటెనెన్స్ లేదా సర్వీస్ ఛార్జి అని అంటారు.
బ్యాంక్ మనకు డెబిట్ కార్డు ఇస్తుంది కదా.? ఇది ఉచితం కాదు. దానిని కూడా చార్జీలు ప్రతి సంవత్సరం విధిస్తుంది.
బ్యాంక్ ఎకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. ఒకవేళ చేయకపోతే.. దానికి చార్జీలు విదిస్తుంది బ్యాంక్
ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే దానిపై కూడా ఫీజులు వసూలు చేస్తాయి
మీరు ఒకవేళ ఎకౌంట్ క్లోజ్ చేయాలని అనుకుంటే, క్లోజింగ్ చార్జెస్ కూడా విధిస్తారు.
కొన్ని బ్యాంకులు తక్కువ ఛార్జ్ చేస్తాయి. వివిధ బ్యాంకుల ఛార్జీలు కంపేర్ చేసుకుని ఎకౌంట్ ఓపెన్ చేసుకోవడం మంచిది
ఇక్కడ క్లిక్ చెయ్యండి