సెప్టెంబర్‌ 30 సమీపిస్తుంది మిత్రమా..ఈ పని పూర్తి చేసుకోండి

22 సెప్టెంబర్ 2023

పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాలు ఉన్నవారికి ఈ వార్త

మూడు శాతం పెంపు

మీరు ఏవైనా పొదుపు ప్లాన్‌లు చేసి ఉంటే, వీలైనంత త్వరగా మీ ఆధార్,పాన్ నంబర్‌ను వాటికి లింక్ చేయండి మర్చిపోవద్దు

ఆధార్‌, పాన్‌ లింక్‌

వీటిని లింక్‌ చేసుకునేందుకు గడువు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉంటంది. సమయం దగ్గర పడుతోంది

 సెప్టెంబర్‌ 30 వరకు గడువు

ముదస్తుగానే గమనించి ఈ పనులు చేసుకుంటే బెటర్‌. తర్వాత ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులే

 నిర్లక్ష్యం చేయవద్దు

మార్చి 31, 2023న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ చిన్న  పొదుపు పథకాల కోసం ఆధార్ కార్డు, పాన్‌ కార్డులను లింక్‌ చేయడం తప్పనిసరి

చిన్న పొదుపు పథకాలు

ఈ కొత్త స్కీమ్ కోరుకునే వారు మాత్రమే కాకుండా, ఇప్పటికే ఆ పథకాలు చేసిన వారు కూడా ఆధార్ కార్డు, పాన్‌ కార్డు తప్పకుండా సమర్పించాలి

 కొత్త స్కీమ్‌

సెప్టెంబర్ 30లోగా మీరు పథకం అందుకున్న పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖ కార్యాలయానికి వెళ్లి ఆధార్ నంబర్‌ను అందించాలి.

పోస్టాఫీసు, బ్యాంకు

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్, పాన్ నంబర్ ఇవ్వకపోతే పెట్టుబడి ఆగిపోతుంది. మీరు దానిని ఉపసంహరించుకోలేరు. వడ్డీ డబ్బులు కూడా జమ కాదు

ఆధార్ సమర్పించకపోతే..