హీరో విడా వీ1పై భారీ తగ్గింపు.. ఈ నెలాఖరు వరకే అవకాశం

21 December 2023

విడా వీ1స్కూటర్‌పై ఏకంగా 31 వేల రూపాయల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో ఎన్నో రకాల తగ్గింపులు ఉన్నాయి

తగ్గింపు

హీరో విడా వీ1 స్కూటర్‌పై నగదుతో పాటు లాయల్టీ తగ్గింపులు, ఎక్స్చేంజ్‌ బోనస్‌, పొడగించిన బ్యాటరీ వారెంటీ అన్ని తగ్గింపులు

లాయల్టీ తగ్గింపు

హీరో విడా వీ1పై ఈ ఆఫర్లు మాత్రం ఈ నెలాఖరుకు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడి

నెలాఖరు వరకు

ఇయర్‌ ఎండ్‌ ఆఫర్స్‌లో భాగంగా విడా వి1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ.8259 విలువైన ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ వారెంటీని అందిస్తుంది

ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ వారంటీ

బ్యాటరీ విలువపై రూ.5 వేల తగ్గింపు అందిస్తోంది. అలాగే రూ. 5 వేల నుంచి రూ.7 వేలు లాయల్టీ తగ్గింపులతో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంటుంది

బ్యాటరీ వీలువపై

హీరో విడా వి1 స్కూటర్‌ ధర రూ.1.26 లక్షలు, హీరో విడా వి1 ప్రో స్కూటర్‌ ధర రూ.1.46 లక్షలు

విడా వీ 1 స్కూటర్‌ ధరలు

 ఈ హీరో విడా వి1 స్కూటర్‌ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 110 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది

80 కిలో. మీ మైలేజీ

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ భారత్ మార్కెట్లోకి ‘సింపుల్ డాట్ వన్’ రెండో ఈవీ స్కూటర్

 వేగం