14 August 2024
Subhash
బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం అనేక చౌక రీఛార్జ్‌ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరల్లోనే మంచి చెల్లుబాటు అయ్యే ప్లాన్‌లను తీసుకువస్తోంది. రూ.197 రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 15 రోజుల పాటు అపరిమితి డేటా అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు 2జీబీ డేటా. తర్వాత వేగం 40kbpsకు తగ్గుతుంది.
ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లో మీరు 15 రోజుల పాటు అపరిమిత లోక్, ఎస్టీడీ కాల్స్ ప్రయోజనం పొందవచ్చు.
మీ ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లో 15 రోజుల పాటు ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనం పొందవచ్చు.
15 రోజుల తర్వాత లోకల్, ఎస్టీడీ కాలింగ్ కోసం నిమిషానికి రూ.1, రూ.1.3 ఛార్జ్ విధించబడుతుంది.
లోకల్ ఎస్‌ఎంఎస్‌కు ఒక్క మెసేజ్‌కి 80 పైసలు, ఎస్టీడీ ఎస్‌ఎంఎస్‌కు రూ.1.20, ఇంటర్నేషనల్ ఎస్‌ఎంఎస్‌కు రూ.6 డేటా కోసం MBకి 25 పైసల చొప్పున వసూలు చేస్తారు.
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల టారీఫ్ ఛార్జీలు పెంచడంతో చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. తక్కువ ధరల్లోనే ప్లాన్స్ తీసుకువస్తోంది.