బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రెండు సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌

13 May 2024

TV9 Telugu

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను (BSNL Prepaid Plans) తీసుకొచ్చింది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌

వీటిలో ఒకటి డేటా వోచర్‌ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడగింపు ప్లాన్‌. వీటి ధరలు వరుసగా రూ.58, రూ.59. 

డేటా వోచర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) అందిస్తున్న రూ.58 ప్లాన్‌ ఒక డేటా వోచర్‌. దీన్ని పొందాలంటే కచ్చితంగా ఒక యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే.

యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌

దీని వ్యాలిడిటీ ఏడు రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. పూర్తి డేటా అయిపోయిన తర్వాత వేగం 40 Kbpsకు తగ్గిపోతుంది.

వ్యాలిడిటీ

రూ.59 ప్లాన్‌ వ్యాలిడిటీ ఏడు రోజులు. ఎసెమ్మెస్‌ ప్రయోజనాలు ఉండవు. రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్ ఉంటుంది.

ఎస్‌ఎస్‌ఎంలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు ఇటీవల తెలిపాయి. 

4జీ సేవలు

‘ఆత్మనిర్భర్‌’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. 

ఆత్మనిర్భర్‌

మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో సరికొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.

డేటా వేగం