టమాటో ముందు ఇవి చిన్నబోయాయి

06 August 2023

టమోటాలు కిలో రూ.150 నుంచి 160కి పైగా..

టొమాటోల ముందు చాలా ఖరీదైన వస్తువులు కూడా చౌకగా కనిపిస్తాయి

పెట్రోల్ - సుమారు రూ.100 లీ

డీజిల్ - సుమారు రూ. 95 లీ

CCD కాఫీ - సగటు రూ.150

దానిమ్మ - కిలో రూ.130

ఉల్లి కిలో రూ.36

అల్లం - కిలో రూ.280

సినిమా టిక్కెట్లు - సగటు  రూ. 150

ఎల్పీజీ సిలిండర్ - కిలో రూ.52