బ్యాంకు లాకర్ విషయంలో కొత్త నిబంధనలు బ్యాంకు లాకర్ ఓపెన్ చేయాలంటే అగ్రిమెంట్ తప్పనిసరి
ఇంతకు ముందు లాకర్ ఉన్నవారికీ ఈ నిబంధనలు తప్పనిసరి
లాకర్ విషయంలో ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు
బ్యాంకు లాకర్ అగ్రిమెంట్ లేకపోతే లాకర్ సదుపాయం ఉండదు. అలాగే ఉన్న లాకర్ సీజ్ చేస్తారు
అగ్రిమెంట్‌లో మీరు లాకర్‌లో ఉంచిన వస్తువుల వివరాలు బ్యాంకుకు అందించాలి
దీని వల్ల ప్రమాదకరమైన వస్తువులు లాకర్‌లో ఉండకుండా నివారించవచ్చు
గతంలో లాకర్‌లో ఉంచే వస్తువుల వివరాలకు బ్యాంకులకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు
లాకర్ అగ్రిమెంట్‌కు అయ్యే ఖర్చు, కొత్తగా తీసుకునే లాకర్ ఖర్చులు వారే భరించాలి
ఇంతకు ముందే లాకర్ తీసుకున్న వారి ఖర్చులు బ్యాంకులు భరిస్తాయి
ఇక్కడ క్లిక్ చేయండి