ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు
గ్యాంగ్టక్లో టెండాంగ్ల్హో రమ్ ఫ్యాట్ కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది
ఆగస్టు 16 - పార్సీ నూతన సంవత్సరం కారణంగా ముంబై, నాగ్పూర్ , బేల్పూర్లలో బ్యాంకులు బంద్
ఆగస్టు 18 - శ్రీమంత్ శంకర్దేవ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు బంద్
ఆగస్టు 28 - మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 29 – తిరువోణం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30 – రక్షా బంధన్ కారణంగా అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 31 - శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్-లహబ్ సోల్ కారణంగా డెహ్రాడూన్, గ్యాంగ్టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులు బంద్
ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాలు, ఆగస్టు 12న రెండవ శనివారం, ఆగస్టు 26న నాలుగో శనివారం బ్యాంకులు బంద్
ఇక్కడ క్లిక్ చేయండి