7 September 2023
ఆధార్‌ను ఎప్పటి వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు
నేటి కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత గుర్తింపు పత్రాలలో ఒకటి. ఇది అన్నింటికి గుర్తింపు కార్డ్‌గా ఉపయోగంలో ఉంది
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచితంగా ఆధార్ అప్‌డేట్ సదుపాయం కల్పించింది
మీరు ఈ పనిని ఇంకా పూర్తి చేయకపోతే ఈ ఉచిత సేవ ఉపయోగించడానికి తక్కువ సమయం ఉందని గుర్తించుకోండి
ఇంతకు ముందు UIDAI జూన్ 1వ తేదీ వరకు ఈ సదుపాయం ఉండేది. దానిని సెప్టెంబర్ 14, 2023 వరకు పొడిగించారు
నిర్ణీత తేదీల్లోగా ఈ పని పూర్తి చేయడంలో విఫలమైతే గడువు ముగిసిన తర్వాత రూ.50 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది
మీరు ఇంట్లో కూర్చుని ఈ పనిని సులభంగా చేయవచ్చు. దీని కోసం మీరు https://myaadhaar.uidai.gov.in/లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవచ్చు
లాగిన్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయండి
తర్వాత అప్‌డేట్ డాక్యుమెంట్స్‌పై క్లిక్ చేయాలి. వివరాలు పూరించి లింక్‌పై క్లిక్ ఏచయండి
అక్కడ తదితర ఫ్రూప్‌లు అందించాలి. తర్వాత ఆధార్ అప్‌డేట్ అయి 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ జనరేట్ అవుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి