9 నిమిషాలు, 3 కిమీ.. అతిచిన్న రైలు ప్రయాణం.. ఎక్కడో తెల్సా

Ravi Kiran

27 Sep 2024

మన దేశంలో 1853వ సంవత్సరంలో రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. తొలి ట్రైన్ బోరీ బున్‌డేర్(బొంబాయి) నుంచి థానే మధ్య నడిచింది. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం

ఈ 170 ఏళ్లలో ఇండియన్ రైల్వే వ్యవస్థ అంచలంచలుగా అభివృద్ధి చెందటమే కాదు.. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా రైలు సర్వీసులు కొనసాగుతున్నాయి. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం

ఇదిలా ఉంటే.. అతి చిన్న రైలు ప్రయాణంతో పాటు పలు అరుదైన రికార్డులను ఇండియన్ రైల్వేస్ తన సొంతం చేసుకుంది. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం

అతి చిన్న రైలు ప్రయాణం.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ టూ అజ్ని మధ్య ఉంది. ఇది కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం

ఐఆర్‌సీటీసీ యాప్ ప్రకారం ఈ రూట్‌కి జనరల్ టికెట్ రూ. 60 కాగా, స్లీపర్ క్లాస్ రూ. 145గా నిర్ణయించబడింది. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం

ఇక పాసింజర్ ఈ రైలులో ప్రయాణించేందుకు ఏసీ ప్రయాణాన్ని ఎంచుకుంటే.. థర్డ్ ఏసీ టికెట్ రూ. 505, సెకండ్ ఏసీ టికెట్ రూ. 710గా ఉంది. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం

నాగ్‌పూర్ టూ అజ్ని మధ్య దూరం 9 నిమిషాలు కాగా.. ఇటుగా వెళ్లే ట్రైన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుందని తెలుస్తోంది. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం

రైల్వే వ్యవస్థ ప్రారంభమైన సమయంలో మొట్టమొదటి రైలు జర్నీ బొంబాయి టూ థానే మధ్య 34 కిలోమీటర్లుగా ఉంది. 

దేశంలోని అతి చిన్న రైలు ప్రయాణం