కోట్లు కొల్లగొడుతున్న బ్యాంకులు, 10 ఏళ్లలో 5.3 లక్షల కోట్ల మోసం

TV9 Telugu

28  March 2024

బ్యాంకుల్లో డబ్బు సేఫ్ ఉంటుండటంతోనే చాలామంది కస్టమర్స్ తమ డబ్బును సేవింగ్స్ చేస్తూ తమ అవసరాలకు వాడుకుంటుంటారు.

అయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో బ్యాంకులు విశ్వసనీయ కోల్పోతున్నాయి. 

అయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో బ్యాంకులు విశ్వసనీయ కోల్పోతున్నాయి. ప్రతినిత్యం ఏదో ఒక చోట బ్యాంక్ మోసాలు వెలుగుచూస్తున్నాయి.

 గత పదేళ్లలో 5.3 లక్షల కోట్ల బ్యాంక్ మోసాలు జరిగినట్టు  స్వయంగా రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడంతో దేశ ప్రజలు షాక్ అయ్యారు.

2013-14, 2022-23 మధ్యకాలంలో భారీగా అవకతవకలు జరగడంతో దాదాపు 5.3 లక్షల కోట్ల మోసం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ మోసాలు జరిగాయి.

సమాచార హక్కు చట్టం కింద రిజర్వాయ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టడంతో బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు వెలుగుచూశాయి

మహరాష్ట్రాలో అత్యధిక మోసాలు జరగక, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, యూపీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా అప్పుడప్పుడు బ్యాంకుల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి

మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు భారీ మోసాలకు పాల్పడుతూ కస్టమర్ల సొమ్మను కొల్లగొడుతున్నాయి. బ్యాంక్ మోసాలు తరుచుగా బయటపడుతుండటంతో కస్టమర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.