కియా ఇండియా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన అప్‌డేటెడ్ ఎస్‌యూవీ సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ బుకింగ్స్
జూలై 14 నుంచి ఈ బుకింగ్స్ ప్రారంభించింది
ఈ కారు తీసుకునేవారు కంపెనీ వెబ్ సైట్ ద్వారా గానీ, డీలర్ల వద్ద గాని బుకింగ్ చేసుకోవాలి
కస్టమర్లు త్వరితగతిన కారు డెలివరీ అందుకునేందుకు కియా మోటార్స్ కే-కోడ్ ఇన్సియేటివ్ ప్రవేశ పెట్టింది
సెల్టోస్ ఓనర్లకు సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ డెలివరీ అధిక ప్రాధాన్యం కల్పిస్తారు
కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ 18 వేరియంట్లలో లభిస్తుంది
దీని ధర రూ.11 లక్షల నుంచి రూ.22 లక్షల మధ్య ఉండే అవకాశం
ఈ నెల నాలుగో తేదీన దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్
అప్‌డేట్ వెర్షన్‌తో ఈ కారును విడుదల చేసింది కంపెనీ
ఇక్కడ క్లిక్ చేయండి