మధ్యంతర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులు ఇవే!
TV9 Telugu
01 February 2024
2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
కేంద్ర బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ 6.2 లక్షల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల కోసం రూ. 2.78 లక్షల కోట్ల కేటాయింపు.
మధ్యంతర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ. 2.55 లక్షల కోట్లును కేటాయింంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కోసం రూ. 2.13 లక్షల కోట్లు కేటాయించిన కేంద్ర ఆర్థిక మంత్రి.
తాత్కాలిక బడ్జెట్‌లో హోం మంత్రిత్వ శాఖకు రూ. 2.03 లక్షల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ది కోసం రూ. 1.77లక్షల కోట్లు కేటాయించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
రసాయనాలు, ఎరువులు కోసం రూ. 1.68 లక్షల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి. కమ్యూనికేషన్ రంగానికి రూ. 1.37 లక్షల కోట్లు కేటాయించిన కేంద్ర సర్కార్.
రైతుల సంక్షేమంలో భాగంగా వ్యవసాయం, రైతు సంక్షేమం నిమిత్తం రూ. 1.27 లక్షల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి