చిక్కుళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వదిలిపెట్టరు..!

Jyothi Gadda

28July 2024

చిక్కుళ్లలో థయామిన్‌, విటమిన్ K, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ A, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లీన్‌ వంటి పోషకాలున్నాయి. 

చిక్కుడులోని పొటాషియం,  విటమిన్ B1 మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. చిక్కుడులోని పొటాషియం, విటమిన్ B1 మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

చిక్కుడులోని కాపర్  వృద్దాప్యంలో వచ్చే పలు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. చిక్కుడులోని సెలీనియం, మాంగనీస్ ఊపిరితిత్తుల సమస్యలను నిరోధిస్తాయి. చిక్కుడులోని ఐరన్‌ రక్తహీనతను దూరం చేస్తుంది.

చిక్కుడులోని సెలీనియం, మాంగనీస్ ఊపిరితిత్తుల సమస్యలను నిరోధిస్తాయి. మాంగనీస్ నిద్రలేమిని దూరం చేస్తుంది. చిక్కుడులోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడి మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.

ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉండే చిక్కుడు త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలె‌స్ట్రాల్ క‌రిగించి, మంచి కొలెసస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. త‌ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుప‌డేలా చేస్తుంది.

చిక్కుళ్లోలో ఉండే.. బోలేట్‌ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. చిక్కుడు గింజల్లో ఫొలేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భస్థ శిశువు.. అవయవాలు, మెదడు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. 

గర్భం ధరించిన తొలినాళ్లలో చిక్కుడు కాయలు తినడం వల్ల  ప్రెగ్నెన్సీ సమయంలో చిక్కుళ్లు తింటే.. గర్భస్రావం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, తక్కువ బరువుతో పుట్టుడాన్ని నివారిస్తుంది.

చిక్కుళ్లలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి, శక్తి ఇవ్వడానికి సహాయపడుతుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. ఎప్పుడు నీరసంగా, నిస్సత్తువుగా ఉండే వారు చిక్కుళ్లు తింటే మంచిది.