Pic credit - Instagram
17 August 2023
ఈ తారలు గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ అంబాసిడర్స్.. ఎవరెవరంటే..
గూచీ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఆమె సహజమైన ఆకర్షణ, లగ్జరీ డిజైన్లను పరిపూర్ణంగా మారుస్తాయి.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బ్లాగారి బ్రాండ్ కు అంబాసిడర్. ఎప్పుడూ ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన బ్రాండ్స్ ఆకట్టుకుంటాయి.
దీపికా పదుకొనే.. ఫేమస్ లూయిస్ విట్టన్ బ్యాగ్స్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఇవి సౌందర్యవంతమైనవి.. అలాగే అధునాతనమైనవి.
రణవీర్ సింగ్.. ప్రముఖ దుస్తులు కంపెనీ అడిదాస్ బ్రాండ్ అంబాసిడర్. చాలాకాలంగా అడిదాస్ అంబాసిడర్ గా ఉన్నారు రణవీర్ సింగ్.
మానుషి చిల్లర్.. ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ అయిన ఎస్టీ లాడర్ బ్రాండ్ అంబాసిడర్. అందం.. ఆపై విశ్వాసాన్ని మరింత కలిగిస్తోంది.
భూమి పెడ్నేకర్.. Mac సౌందర్య సాధనాల అంబాసిడర్. ఆమె విలక్షణమైన వ్యక్తిత్వం బ్రాండ్ మేకప్ విధానాన్ని సంపూర్ణం చేస్తుంది.
అథియా శెట్టి.. ప్రముఖ కొరియన్ స్కిన్ కేర్ కంపెనీ అయిన లనీగే బ్రాండ్ అంబాసిండర్. ఇవి అందం, చర్మ సంరక్షణను కాపాడతాయి.
గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ బాలీవుడ్ తారలు కొనసాగుతున్నారు. ఈ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమండ్ ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి.