సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న బాలీవుడ్ బ్యూటీ.. ఆ హీరో మూవీలో కపూర్ వారసురాలు..

బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తోన్న సంగతి తెలిసిందే. 

స్టార్ హీరోహీరోయిన్స్ సౌత్‏లో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇప్పటికే జాన్వీ, సైఫ్, ఇమ్రాన్ హాష్మీ, సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. 

 ఇప్పుడు కపూర్ వారసురాలు సౌత్ మూవీలో నటించేందుకు ఎంపికైంది. 

సంజయ్ కపూర్, మహీప్ కపూర్ కుమార్తె షానయా కపూర్

మోహన్ లాల్ నటిస్తోన్న వృషభ చిత్రంలో నటించనుంది. 

ఇందులో ఆమె పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందని టాక్. 

మరీ చూడాలి సౌత్‏లో ఈ బ్యూటీ బిజీ అవుతుందేమో.