29 August 2023

డైరీలో రాసుకున్నా.. కల సాకారం చేసుకున్నా: కృతి సనన్‌

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమనటిగా పురస్కారానికి ఎందుకైంది కృతిసనన్‌

మిమి సినిమాలో అద్బుత నటనకు గానూ ఈ అవార్డుకు ఎంపికైందీ అందాల తార

కృతితో పాటు గంగూబాడీ కతియావాడీ సినిమాకు ఉత్తమనటిగా ఎంపికైంది అలియాభట్‌

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతిసనన్‌

ఇప్పుడా కల నెరవేరిందని, అవార్డు వచ్చినంత మాత్రాన తానేమి సాధించానని కోవడం లేదంది

కాగా ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమాలో జానకిగా కృతిసనన్‌ నటించింది