పైనాపిల్ లో విటమిన్ - సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి
బీపీతో బాధపడుతున్నవారు పైనాపిల్ జ్యూస్ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది
విటమిన్ - సితో పాటు పీచు పదార్థాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి
రోజూ పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పైనాపిల్ జ్యూస్ ఎముకలను దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది
పైనాపిల్ జ్యూస్ ఎముకలను దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది