జగన్నాథుడి వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది 

19 August 2023

బిళ్ళ గన్నేరు ఆకులను లేదా పువ్వులను ఉదయం పరగడుపున నమిలి తింటే షుగర్ వ్యాధి  తగ్గుతుంది

బిళ్ళ గన్నేరు ఆకుల రసం, వేళ్ళను ఎండబెట్టి పొడి చేసుకుని డికాషన్ కాచి రోజూ తాగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది

పురుగులు, కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు, దురద పెడుతుంటే బిళ్ళ గన్నేరు ఆకుల రసం అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది

నిద్ర లేమితో ఇబ్బంది పడుతుంటే  ఈ మొక్క ఆకులను రసాన్ని రోజూ తీసుకొంటే చక్కగా నిద్రపడుతుంది

బిళ్ళగన్నేరు ఆకుల పొడి, వేపాకు పొడి, పసుపు కలిసి ముఖానికి పట్టిస్తే.. ముఖం కాంతి వంతం అవుతుంది

గాయాలు, పుండ్లపై ఈ ఆకుల పేస్ట్ అప్లై చేస్తే.. వెంటనే అవి తగ్గుముఖం పడతాయి

రుతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం ఈ బిళ్ళ గన్నేరు ఆకులు కలిగిస్తాయి

బిళ్ళ గన్నేరు ఆకుల రసం పరగడుపున టీ స్పూన్ మోతాదులో తాగితే బీపీ అదుపులో ఉంటుంది