కొత్త సంవత్సరంలో కుంభ రాశి ఫలితాలు.. వీరికి ఎలా ఉండనున్నదంటే?
Samatha
22 December 2025
2026 వస్తుంది. అయితే కొత్త సంవత్సరంలో తమ రాశి లా ఉందో తెలుసుకోవాలి అనుకుంటారు చాలా మంది. కాగా, ఇప్పుడు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం.
2026లో కుంభ రాశి వారికి మధ్యమంగా ఉండనున్నది. ప్రారంభంలో అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆదాయం తగ్గిపోతుంది.
అలాగే ఈ సంవత్సరం మధ్య నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభదాయకం.
నూతన సంవత్సరంలో వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. పెట్టుబడులకు అనకూల సమయం. భాగస్వామ్య వ్యాపారం బాగు
ంటుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో కుంభరాశి వారికి చికాకులు అధికం అవ్వడం, మానసిక ప్రశాంతత తగ్గిపోవడం,ఆలోచనలు ఇబ్బది ప
ెడుతాయి.
ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అందుకే కుంభ రాశి వారు 2026లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.
విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగులకు 2026 చాలా అద్భుతంగా ఉండనున్నది, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది, కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి.
అదే విధంగా ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారో వారికి కలిసి వస్తుంది. ఇంక్రిమెంట్ వస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అదిరేటి డ్రెస్‌లో.. మీనాక్షి క్యూట్స్ లుక్స్‌కు ఫిదా అవ్వాల్సిందే!
పుదీనా చేసే మేలే వేరు.. దీన్ని తినడం వలన చెప్పలేనన్ని లాభాలు!
బ్రోకలీ ఆరోగ్యానికి మంచిది.. పిల్లలకు పెట్టడం వలన కలిగే ఫలితాలివే!