కర్ణాటకలోని తుమకూరులో ఓ చిరుతపులి చేసిన పని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కుక్కల అరుపులతో ఒక్కసారిగా అప్రమత్తమైన చిరుత తప్పించుకునేందుకు అనూహ్యమైన చోటుకు చేరింది. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగినా చివరకు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసలు అక్కడ ఏం జరిగింది?