విజయ్ రాజకీయ ప్రవేశంతో హీటెక్కిన తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్ కూడా అడుగుపెట్టబోతున్నారా? ఆయన అభిమాన సంఘం పేరు మార్చడం, మహిళా అభిమానులతో సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2031 ఎన్నికల్లో పోటీ చేయాలన్న అభిమానుల ఆశపై టీవీకే కూడా స్పందించింది.